Delhi Metro Rail Corporation (DMRC) has collected 18 lakhs of fine passengers from alcohol passengers. The total amount of alcohol consumed from 3,601 passengers during the last five years from 2014 to 2018 was collected.
#MetroTrain
#MetroPassengers
#DMRC
#DelhiMetroRailCorporation
#alcohol
#finecollection
#delhi
#hyderabad
#chennai
కాదేదీ జరమానాకు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు మెట్రో రైల్ కార్పోరేషన్ అదికారులు. సాధారణంగా తాగి డ్రైవ్ చేస్తే పోలీసులతో ఎందుకులే చికాకని భావించిన తాగుబోతులు ఎంచక్కా మెట్రోలో ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇది గమనించిన మెట్రో అదికారులు తాగుబోతులకు మత్తుదిగిపోయే ప్రణాళిక రచించారు. తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోతే ఎంత జరిమానా విధిస్తారో అంతకు రెట్టింపు జరిమానాను వసూలు చేసింది మెట్రో. దీంతో తాగుబోతులకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించినంత పనైంది.